MD pediatrics
2012 వ సంవత్సరంలో జరిగిన పీజీ ప్రవేశ(APPG) పరీక్షలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి 24 వ రాంక్ సాధించారు.
Receiving memento for achieving 24th rank in APPG from DR Vinayak sendhil MS MCh, Director of SPEED medical institutions.ప్రఖ్యాతి గాంచిన ఆంద్ర వైద్య కళాశాల/ కింగ్ జార్జ్ హాస్పిటల్ నందు పిల్లల విభాగం లో MD పోస్టుగ్రాడ్యుయేషన్ విద్య ఆరంభించారు.
2012 వ సంవత్సరంలో జరిగిన జాతీయ సదస్సు(NEOCON) లో మొదటి స్థానం సంపాదించి అవార్డు అందుకున్నారు.
2013వ సంవత్సరంలో జరిగిన రాష్ట్రవ్యాప్త పీడియాట్రిక్ క్విజ్ పోటీ లో ప్రధమ స్థానంతో విజయం సాధించారు.
Receiving award from then superintendent of KGH Dr Madhusudhan babu MD.
2014 లో AIIMS మరియు WHO ల చే నిర్వహింపబనియా Neonatology కోర్స్ లో 88 శాతం తో అత్యుత్తమ ప్రదర్సన కనబరిచారు.
2015 వ సంవత్సరంలో ప్రథమస్థానం లో MD PG విద్యని పూర్తిచేసారు.
అక్కడ పనిచేసిన కాలంలో ఉత్తరాంధ్రలో ఎంతోమంది పిల్లల తల్లిదండులా మన్ననలు పొంది వారి అభిమానాన్ని చొరగొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి