Fellowship in National Board in Pediatric Intensive Care FNB
2017 లో జరిగిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష లో 32వ రాంక్ సంపాదించి ప్రఖ్యాత మద్రాసు కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ (KKCTH) నందు ఫెలోషిప్ శిక్షణలో చేరారు. ప్రఖ్యాత పిల్లల డాక్టర్లు బాల రామచంద్రన్, బాలసుబ్రహ్మణీయం ల మార్గదర్శకత్వంలో పిల్లలలో అతి తీవ్రమైన జబ్బులకు వైద్యం చేయటంలో శిక్షణ పొందారు.
With Dr Bala Ramachandran AB and KKCTH fellows
2019 లో అత్యుత్తమ ప్రదర్శనతో ఫెలోషిప్ పట్టా పొందారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి