Experience as a Pediatrician

 2015 వ సంవత్సరంలో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ మరియు AIMS హాస్పిటల్స్ లో పిల్లల విభాగంలో పని చేశారు. 2015-16వ సంవత్సరంలో విజయవాడ  సిద్దార్ద వైద్య కళాశాల లో సీనియర్ రెసిడెంట్ గా సేవలు అందించి గుర్తింపు తెచ్చుకున్నారు. 

2016-17  సంవత్సరంలో చెన్నై లో పేరుగాంచిన అపోలో పిల్లల ఆసుపత్రిలో డాక్టర్ సుచిత్రా రంజిత్ దగ్గర శిక్షణ పొందారు.

2017-19 చెన్నై లో కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్ లో PICU ( ఐ సి యు )లో సేవలు అందించారు.

2019 లో అతి పెద్ద ఆసుపత్రి ఐన MIOT లో పసిపిల్లల గుండె సమస్యలకు వైద్యం చేసే విభాగంలో కన్సల్టెంట్ గా పని చేసారు.

2019- ఇప్పటివరకు విజయవాడలో పిల్లల వైద్యానికి పేరు పొందిన నోరి ఆసుపత్రిలో పిల్లల ICU విభాగాధిపతిగా సేవలందిస్తున్నారు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జ్వరం తో బాధపడుతున్న పిల్లలకి: ఎప్పుడు ఇంట్లోనే ఉంటూ చూసుకోగలము మరియు ఎప్పుడు వైద్యుడిని సందర్శించాలి? When can we treat a child with fever at home?

Part 2 పిల్లలలో టీకాలు వేయించాలా? ఏవి వేయించాలి? ఎక్కడ వేయించాలి? రెండొవ భాగం. Guide book to help parents with vaccination 2.

How can we treat children who have symptoms of COVID a home?