పోస్ట్‌లు

నవంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

పిల్లల్లో వాంతులు , విరోచనాలు అవుతున్నప్పుడు తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు . Suggestions on how to deal with the child when the child is having vomiting and loose stools.

చిత్రం
పిల్లల్లో జ్వరం తరువాత తరచుగా వచ్చే సమస్య వాంతులు లేదా విరోచనాలు అవ్వటం. రోటా వైరస్ వాక్సిన్ వచ్చిన తరువాత మరియు స్వచ్ఛమైన త్రాగు నీరు అందుబాటులోకి వచ్చాక ఈ సమస్య మునుపటి మీద తగ్గగిన మాట నిజం. సాధారణంగా మొదటి ఐదు సంవత్సరాల వయసులో ఎక్కువగా ఈ సమస్య  వస్తుంది మరియు చిన్నపిల్లల్లో ఇది ప్రాణాంతకం కూడా. పిల్లలలో విరోచనాలు లేదా వాంతులు మొదలయ్యాక ఎం చెయ్యాలో, ఎప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళల్లో ఈ వ్యాసంలో వివరిస్తాను. పిల్లల్లో విరోచనాలు వాంతులు అవ్వటానికి కారణాలు: 1.) శుభ్రంగా లేని ఆహారం తినటం లేదా నీరు తాగటం. 2.) పాల డబ్బాతో పాలు తాగటం. 3.) క్రింద పడిన వస్తువులు నోట్లో పెట్టుకోవడం. 4.) చేతులు సుబ్రంచేసుకోకుండా ఆహరం తినటం లేదా తినిపించడం. 5.) నిల్వ ఉన్న ఆహరం లేదా బయటనుండి తెచ్చిన ఆహరం తినటం. 6.) పళ్ళు వస్తున్నప్పు విరోచనాలు అవ్వటం సహజం అనుకోవటం ఒక అపోహ. ఆ వయసులో పిల్లలు అన్ని వస్తువులూ నోట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. దీనివలన ఇన్ఫెక్షన్ మరియు విరోచనాలు కావచ్చు. లక్షణాలు: 1.) ఒకటికి మించి వాంతులు అవ్వటం. 2.) విరోచనం బాగా పల్చగా నీరు లాగ వెళ్ళటం. బాగా చెడు వాసన రావటం. 3.) మ...